అమెరికాలో కొవాగ్జిన్ పాస్!

కొవిడ్‌ను కొవాగ్జిన్ టీకా సమర్థంగా నియంత్రిస్తుందని అమెరికా క్లినికల్ ట్రయల్స్‌లోనూ తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. అమెరికాలో కొవాగ్జిన్‌ను సరఫరా చేస్తున్న ఆక్యుజెన్ సంస్థ నిర్వహించిన ఫేజ్-2, ఫేజ్-3 క్లినికల్ ట్రయల్స్‌లో తమకు సానుకూల ఫలితాలు వచ్చినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నది.