కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీకి కరోనా

కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. తన నివాసంలో సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నానని, పోట్రోకాల్స్ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్ ద్వారా వెల్లడిరచారు. అయితే ప్రియాంక, గాంధీ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు గత జూన్‌లో మహమ్మారి బారినపడ్డారు.