డల్లాస్ లో 25న బ్లడ్ డ్రైవ్ కార్యక్రమం
డల్లాస్‌లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టిపాడ్) ఆధ్వర్యంలో బ్లడ్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మార్చి 25వ తేదీన ఫ్రిస్కోలోని ఐటీ స్పిన్ ఇంక్‌లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. కరణ్ పోరెడ్డి, చంద్ర, రాజా అడెప తదితరులు ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు.






