గ్లోబల్ ఎన్నారై టీడీపీ సెంట్రల్ కమిటీలో ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు వీరే!
విజయవాడలోని మంగళగిరి సెంట్రల్ టీడీపీ ఆఫీసులో జరిగిన గ్లోబల్ ఎన్నారై టీడీపీ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో వివిధ దేశాల నుంచి విచ్చేసిన ప్రముఖులు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఈ కమిటీకి సంబంధించి ప్రమాణ స్వీకారం చేసిన కీలక నాయకులు , కార్యవర్గ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.
అధ్యక్షులు (President):
డా. పిల్ గురు రాజా (Dr. Pill Guru Raja) – యూఎస్ఏ (USA)
జనరల్ సెక్రటరీలు (General Secretaries):
డా. కిషోర్ బాబు చలసాని (Dr. Kishore Babu Chalasani) – ఐర్లాండ్ (Ireland)
గంగాధర రావు బొడ్డు (Gangadhara Rao Boddu) – యూకే (UK)
డా. తులసి కుమార్ ముక్కు (Dr. Thulasi Kumar Mukku) – యూఏఈ (UAE)
ఉపాధ్యక్షులు (Vice Presidents):
జయరాం కోమటి (Jayaram Komati) – యూఎస్ఏ (USA)
సురేష్ పుట్టగుంట (Suresh Puttgunta) – యూఎస్ఏ (USA)
ఇంద్రసేన నాయుడు మద్దిపట్ల (టిట్టు) (Indrasena Naidu Maddipatla – Tittu) – జర్మనీ (Germany)
రషీదా షైక్ (Rasheeda Shaik) – కువైట్ (Kuwait)
శ్యామ్ ప్రసాద్ కొడూరి (Syam Prasad Koduri) – ఆస్ట్రేలియా (Australia)
ఆర్గనైజింగ్ సెక్రెటరీలు (Organising Secretaries):
హేమ చంద్ర శేఖర్ కనురు (యూఎస్ఏ), మాధవి ముప్పవరపు (యూఎస్ఏ), డా.పద్మ చావ (యూఎస్ఏ), షా ఫహద్ సయ్యద్ (యూఎస్ఏ), వెంకట అల్లా (యూఎస్ఏ), వేణుగోపాల్ రెడ్డి చెంచు (యూఎస్ఏ), యష్ బొద్దులూరి (యూఎస్ఏ), బాల సుబ్రహ్మణ్యం అన్నమేతి (జర్మనీ), శివనాగరాజు నక్కల (జర్మనీ), విజయ్ కుమార్ అడుసుమిల్లి (యూకే), విజయత జవ్వాడి (యూకే), ఖాలిద్ సైఫుల్లా (సౌదీ అరేబియా), లావణ్య కూతరాపు (యూఏఈ), రాజా రవి కిరణ్ కోడి (యూఏఈ), రెడ్డి మోహన్ రాచూరి (కువైట్), విజయ్ చెన్నుపాటి (ఆస్ట్రేలియా).
ఇవి కూడా చదవండి
కార్యదర్శులు (Secretaries):
కృష్ణ ప్రియ అడుసుమిల్లి (యూఎస్ఏ), సుభాష్ రావడ (యూఎస్ఏ), సూర్య బెజవాడ (కెనడా), తరణిధర్ పారుచూరి (యూఎస్ఏ), నాగరాజు జాడ (ఐర్లాండ్), పింకీ రేవతి పునుగోటి (యూకే), రాజేష్ బాబు పల్లెటి (ఐర్లాండ్), శ్రీనివాస్ గొగినేని (యూకే), అనిల్ కుమార్ నన్నా (బహ్రెయిన్), దుర్గా భవాని గాలి (సౌదీ అరేబియా), రామకృష్ణ పేరురు(కువైట్), వెంకటరామనమ్మ వంక (ఒమన్), గోపి రవి కుమార్ నంబల్ల (ఆస్ట్రేలియా), కవిత పారుచూరి (టాంజానియా), నర్మద జొన్నలగడ్డ (ఆస్ట్రేలియా), వెంకట రమణ గుడివాడ (న్యూజిలాండ్).
మీడియా కోఆర్డినేటర్ (Media Coordinator):
సాగర్ దొడ్డపనేని (Sagar Doddapaneni) – యూఎస్ఏ (USA)
సోషల్ మీడియా (Social Media):
సాయి బొల్లినేని (Sai Bollineni) – యూఎస్ఏ (USA)
గౌతమ్ శ్వేత కోట (Gowtham Swetha Kota) – యూకే (UK)
కోశాధికారి (Treasurer):
శ్రీనివాస్ అబ్బురి (Srinivas Abburi) – యూఎస్ఏ (USA)









