మేకప్ వేసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, తేలికపాటి మోయిశ్చరైజర్ రాయండి. ఇదొక పర్ఫెక్ట్ బేస్‌లా పనిచేస్తుంది.
డార్క్ కలర్ మ్యాజిక్
వివిధ డిజైన్లు, ఫ్లోరల్ లేదా జియోమెట్రిక్ పాటర్న్ ఉన్న 3D వాల్‌పేపర్‌తో గోడను క్షణాల్లో రిచ్‌గా మార్చేయవచ్చు.
3D వాల్ పేపర్లు
న్యాచురల్ లుక్ ఇష్టపడేవారికి వుడెన్ ల్యాత్లు లేదా రీక్లెయిమ్డ్ వుడ్ ప్యానెల్స్ చాలా పర్ఫెక్ట్ ఛాయిస్.
వుడెన్ ప్యానెలింగ్
లైమ్‌వాష్ లేదా వెనెషియన్ ప్లాస్టర్ టెక్స్చర్తో గోడకు ఆర్టిస్టిక్ మరియు క్లాసిక్ వింటేజ్ ఫినిషింగ్ ఇవ్వవచ్చు.
రా ఫ్యాబ్రిక్ & టెక్స్చర్
కుటుంబ ఫోటోలు, నచ్చిన ఆర్ట్ ఫ్రేమ్‌లను రకరకాల సైజుల్లో అమర్చి ఒక స్టేట్మెంట్ వాల్‌గా మార్చుకోవచ్చు.
మెమరీ గ్యాలరీ వాల్
స్టోన్ క్లాడింగ్ లేదా బ్రిక్ టెక్స్చర్తో గోడను డిజైన్ చేస్తే మోడ్రన్ రస్టిక్ వైబ్ సొంతమవుతుంది.
స్టోన్ & బ్రిక్ ఫినిష్
అద్దాలు లేదా మెటాలిక్ డెకర్ ఐటెమ్స్‌తో గోడను అలంకరిస్తే గది పెద్దదిగా, వెలుతురుతో ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
మిర్రర్ & మెటాలిక్ ఆర్ట్
క్రియేటివ్ పెయింటింగ్స్ లేదా హ్యాండ్ ఆర్ట్‌తో రూమ్‌లోని ఒక గోడను వినూత్నంగా హైలైట్ చేయవచ్చు.
మోడ్రన్ ఆర్ట్ మురాల్స్