9th September2026

_________

- Bhuvana

మేకప్ ఎక్కువసేపు చెదరకుండా ఉండాలంటే టిప్స్

మేకప్ వేసే ముందు ముఖాన్ని శుభ్రంగా కడిగి, తేలికపాటి మోయిశ్చరైజర్ రాయండి. ఇదొక పర్ఫెక్ట్ బేస్‌లా పనిచేస్తుంది.

క్లెన్సింగ్ & హైడ్రేషన్

ప్రైమర్ వాడటం అస్సలు మరవద్దు! ఇది చర్మ రంధ్రాలను మురిసి, మేకప్‌ను ఎక్కువసేపు కదలకుండా లాక్ చేసి ఉంచుతుంది.

ప్రైమర్ మస్ట్

జిడ్డు చర్మం ఉన్నవారు ఆయిల్ ఫ్రీ లేదా మ్యాట్ ఫినిష్ ఫౌండేషన్ ఎంచుకోవాలి. ఇవి చెమటకు కరగకుండా ఉంటాయి.

ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్స్

ఫౌండేషన్ ఎక్కువ మొత్తంలో కాకుండా, పలుచని పొరలుగా అప్లై చేయండి. దీనివల్ల మేకప్ ప్యాచీగా మారకుండా ఉంటుంది.

లైట్ లేయరింగ్

లిక్విడ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ట్రాన్స్‌లూసెంట్ పౌడర్‌తో సెట్ చేయండి. ఇది జిడ్డును పీల్చి మేకప్‌ను ఉంచుతుంది.

సెట్టింగ్ పౌడర్ బ్యూటీ 

కళ్ల మేకప్ స్మడ్జ్ కాకుండా ఉండటానికి వాటర్‌ప్రూఫ్ కాటుక, మస్కారాలను మాత్రమే ఎంచుకోవడం చాలా మంచిది.

వాటర్‌ప్రూఫ్ మేకప్

చివరగా సెట్టింగ్ స్ప్రే వాడటం అస్సలు మర్చిపోకండి. ఇది మీ లుక్‌కు రోజంతా సహజమైన గ్లో, రక్షణను ఇస్తుంది.

సెట్టింగ్ స్ప్రే

ముఖాన్ని తరచూ తాకడం తగ్గించండి. చేతుల వల్ల ఆయిల్, బ్యాక్టీరియా చేరి మేకప్ త్వరగా చెదిరిపోయే ప్రమాదం ఉంది.

ఫేస్ టచింగ్ వద్దు