లంగా ఓణిలో సెగలు రేపుతున్న వింక్ బ్యూటీ
కన్నుగీటుతో ఓవర్ నైట్ స్టార్ అయిన వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్(Priya Prakash warrior) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆ సినిమాతో ఏర్పడిన క్రేజ్ వల్ల అమ్మడికి పల ఆఫర్లొచ్చాయి.


కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. తెలుగులో ఆశించిన స్థాయిలో హిట్లు లేకపోయినా, ఈ బ్యూటీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు.


తాజాగా ట్రెడిషనల్ డ్రెస్ లో అదిరిపోయే ఫోటోషూట్‌తో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతోంది. ఈ ఫోటోల్లో లంగా ఓణీ ధరించి తన అందాలను ఆరబోస్తూ నెటిజన్లు విపరీతంగా ఆకట్టుకుంటుంది వింక్ బ్యూటీ.










