వర్కవుట్ మోడ్ లో సోనమ్ బజ్వా గ్లామర్ ట్రీట్
పంజాబీ భామ సోనమ్ బజ్వా(Sonam Bajwa) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదరు. తన అందం, అభినయంతో సోషల్ మీడియాను షేక్ చేసే సోనమ్ బజ్వా ఎప్పటికప్పుడు ఫాలోవర్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా అమ్మడు గ్రే కలర్ స్పోర్ట్స్ బ్రా, మ్యాచింగ్ హై వేస్టెడ్ స్కర్ట్ తో పాటూ చార్కోల్ హుడీ ధరించి స్పోర్టీ పోజులిచ్చి తన గ్లామర్‌ను ఎలివేట్ అయ్యేలా చేయగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.








