లేటెస్ట్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తున్న సోనాల్
తెలుగు, తమిళ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సోనాల్ చౌహాన్(Sonal Chauhan). బాలకృష్ణ(Balakrishna)తో కలిసి పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించిన సోనాల్ ఈ మధ్య డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో ఓటీటీ సిరీస్‌లతో ఆడియన్స్ ను పలకరిస్తూనే ఉంది. తాజాగా సోనాల్ మీర్జాపూర్ ది మూవీ(Mirzapur the movie)లో నటించగా, ఆ సినిమా ఆన్ లొకేషన్ ఫోటోలను కొన్నింటిని తన సోషల్ మీడియా అకౌంట్స్ లో షేర్ చేసింది. ఈ ఫోటోల్లో సోనాల్ గ్లామరస్ లుక్స్ యూత్ ను ఎంతో ఆకట్టుకోగా, ఆ ఫోటోలు చూసి కుర్రాళ్లు పిచ్చోళ్లవుతూ, వాటికి లైకుల వర్షం కురిపిస్తూ నెట్టింట వాటిని వైరల్ చేస్తున్నారు.








