సన్నని గోల్డ్ గాజులు, మిర్రర్ ఫినిష్ డిజైన్లు ఆఫీస్ నుంచి పార్టీల వరకు ప్రతి డ్రెస్సుకు పర్ఫెక్ట్‌గా మ్యాచ్ అవుతున్నాయి.
మినిమలిస్ట్ గోల్డ్ గాజులు
పలుచని గాజులను కలిపి ధరించే స్టాకింగ్ స్టైల్ 2026లో టాప్ ట్రెండ్. ఒక్కో కలయికకు కొత్త స్టైలిష్ లుక్ వస్తుంది.
స్టాకబుల్ గాజుల ట్రెండ్
మిర్రర్ వర్క్, స్టోన్ డెకరేషన్‌తో కూడిన సిల్క్ థ్రెడ్ గాజులు పండుగలు, పెళ్లిళ్లలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
సిల్క్ థ్రెడ్ గాజులు
ఘుంఘ్రూ, ట్రైబల్ డిజైన్లతో ఆక్సిడైజ్డ్ గాజులు కుర్తీలు, లాంగ్ స్కర్ట్స్, ఇండో-వెస్ట్రన్ డ్రెస్సులకు అదిరిపోతాయి.
ఆక్సిడైజ్డ్ గాజులు
పూల ఆకారాలు, కలర్ స్టోన్స్, క్రిస్టల్ ఫినిష్‌తో ఉన్న గాజులు చేతులకు రిచ్, ఎలిగెంట్ లుక్‌ను అందిస్తాయి.
ఫ్లోరల్ & స్టోన్ గాజులు
గోల్డ్, సిల్వర్ కలయికలో రూపొందిన డ్యూయల్ టోన్ గాజులు ఎథ్నిక్, వెస్ట్రన్ రెండు స్టైల్స్‌కూ సులభంగా సరిపోతాయి.
డ్యూయల్ టోన్ డిజైన్లు
కుందన్, పోల్కీ, టెంపుల్ మోటిఫ్స్, నెమలి డిజైన్లతో ఉన్న బ్రైడల్ గాజులు వధువు లుక్‌ను మరింత గ్రాండ్‌గా మార్చేస్తాయి.
బ్రైడల్ గాజుల కలెక్షన్