చీరకట్టులో కుర్రాళ్ల గుండెల్ని అదుపు తప్పిస్తున్న శ్రద్ధా దాస్
శ్రద్ధా దాస్(Shraddha Das) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. అందం, అభినయంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు మంచి ట్రీట్ ఇస్తూ ఉంటుంది. అందులో భాగంగానే శ్రద్ధా తాజాగా రాఖీ సందర్భంగా చీరకట్టులో కనిపించి ఆకట్టుకుంది. ఈ ఫోటోల్లో శ్రద్ధా మెరూన్ లైట్ క్రీం కలర్ మిక్స్ లో డిజైన్ చేసిన సింపుల్ శారీ, దానికి మ్యాచింగ్ గా డీప్ వీ నెక్ స్లీవ్‌లెస్ ప్లెయిన్ బ్లౌజ్ ను ధరించి శారీలో తన ఎద, నడుము అందాలను ఆరబోస్తూ కనిపించగా, ఆ ఫోటోలు చూసి కుర్రాళ్ల గుండెలు అదుపుతప్పుతున్నాయి.








