రౌండెడ్ బ్యాక్, సాఫ్ట్ ఎడ్జ్లున్న కర్వ్డ్ సోఫా లివింగ్ రూమ్‌ను మరింత హాయిగా, స్టైలిష్‌గా చూపిస్తుంది.
రౌండ్ లేదా పెబుల్ షేప్ కాఫీ టేబుల్ షార్ప్ కార్నర్స్‌ను తగ్గించి గదిలో మూవ్మెంట్, విజువల్ ఫ్లోను మెరుగుపరుస్తుంది.
ఒక్క కర్వ్డ్ యాక్సెంట్ చైర్‌తోనే గదికి స్కల్ప్చరల్ టచ్ ఇవ్వొచ్చు. సోఫా పక్కన లేదా రీడింగ్ కార్నర్లో ఇది బాగుంటుంది.
సాధారణ బాక్సీ యూనిట్‌కు బదులుగా రౌండెడ్ ఎడ్జ్లున్న టీవీ కన్సోల్ ఎంచుకుంటే ఇంటీరియర్ మరింత సాఫ్ట్, కాంటెంపరరీగా కనిపిస్తుంది.
చిన్న సైడ్ టేబుల్లోనూ కర్వ్డ్ డిజైన్ ఎంచుకోవచ్చు. వుడ్, మార్బుల్ లేదా టెక్స్చర్డ్ ఫినిష్‌తో ఇది స్టైలిష్‌గా కనిపిస్తుంది.
బెడ్రూమ్లో కర్వ్డ్ హెడ్‌బోర్డ్ లేదా రౌండెడ్ బెడ్ ఫ్రేమ్ పెడితే కఠినమైన లైన్లు తగ్గి, ప్రశాంతమైన లుక్ ఏర్పడుతుంది.
డైనింగ్ లేదా లివింగ్ ఏరియాలో కర్వ్డ్ బార్ క్యాబినెట్‌ను స్టేట్మెంట్ పీస్‌గా ఉంచితే ఫంక్షన్‌తో పాటు ప్రత్యేకమైన డిజైన్ టచ్ వస్తుంది.