వైట్ కలర్ డిజైనర్ వేర్లో శాన్వి సోయగం
వింటేజ్ స్టైల్లో మోడ్రన్ అందాలను ఆవిష్కరిస్తూ శాన్వి శ్రీవాస్తవ(Sanvi Srivatsava) తన ఫొటోషూట్‌తో ఆకట్టుకుంటోంది. వైట్ కలర్ లేస్ డిజైనర్ వేర్ లో ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తోంది. మెడలో ముత్యాల హారం, చేతులకు లేస్ గ్లవ్స్, చెవులకు చిన్న ముత్యాల ఆభరణాలు ఆమె లుక్కు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా అందంగా తీర్చిదిద్దిన కురులు, లైట్ మేకప్, ఆకర్షణీయమైన కళ్లతో శాన్వి తనదైన గ్లామర్‌ను ప్రదర్శించింది. సహజమైన వెలుతురులో విభిన్న హావభావాలతో కెమెరాకు ఇచ్చిన పోజులు ఈ ఫొటోషూట్‌కు మరింత అందాన్ని తెచ్చాయి. క్లాసిక్ ఫ్యాషన్‌కు మోడ్రన్ టచ్ ఇస్తూ శాన్వి కనిపించిన తీరు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది.
ఇవి కూడా చదవండి







