Nabha Natesh: అదిరిపోయే డ్రెస్ లో నభా అందాల విందు
నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) మూవీతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నభా నటేష్(Nabha Natesh) తర్వాత ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) మూవీతో మంచి హిట్ అందుకుంది.

తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ నభాకు స్టార్ హీరోయిన్ స్టేటస్ అయితే దక్కలేదు.

మధ్యలో యాక్సిడెంట్ వల్ల కొన్నాళ్ల పాటూ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న నభా త్వరలో స్వయంభు(Swayambhu)తో ప్రేక్షకుల ముందుకు రాబోతుది.

అయితే ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ నభా సోషల్ మీడియా ద్వారా మాత్రం ఫాలోవర్లకు, తన ఫ్యాన్స్ కు టచ్ లోనే ఉంది.

ఎప్పటికప్పుడు ఇన్స్టాలో తన ఫోటోషూట్లను షేర్ చేసే నభా తాజాగా అదిరిపోయే డ్రెస్ లో, ఎంతో అందంగా మెరుస్తోంది. ఈ ఫోటోల్లో నభా ఎద అందాలు ఎలివేట్ అయ్యేలా ఫోటోలు దిగగా వాటిని చూసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు రేగుతున్నాయి.













