Mrunal Thakur: డిజైనర్ అవుట్‌ఫిట్ లో అందాలు ఆరబోస్తున్న మృణాల్
సీతారామం(Sitaramam) సినిమాతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), కేవలం తెలుగులోనే కాకుండా పలు భాషల్లో నటిస్తూ బిజీగా ఉంది.

ప్రస్తుతం తెలుగులో అడివి శేష్(Adivi sesh) సరసన డెకాయిట్(Dacoit) లో నటిస్తున్న మృణాల్, ఓ వైపు కెరీర్లో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది.


అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేసే మృణాల్ తాజాగా కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది.


ఈ ఫోటోల్లో మృణాల్ డిఫరెంట్ డిజైనర్ అవుట్‌ఫిట్ లో క్లీవేజ్ షో చేస్తూ, తన అందాలను ఆరబోయగా, నెటిజన్లు ఆ అందాలను నెట్టింట షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.









