బికినీలో సెగలు రేపుతోన్న మానుషి
ప్రపంచ సుందరిగా టైటిల్ ను గెలుచుకున్న మానుషి చిల్లర్(manushi chillar) సినీ ఇండస్ట్రీలో తన లక్ ను టెస్ట్ చేసుకోవడంలో మాత్రం వెనుకబడింది. ఆ టైటిల్ ను దక్కించుకున్న పలు మాజీ విశ్వసుందరిలు వెండితెరపై విపరీతమైన క్రేజ్ ను అందుకోగా, మానుషికి మాత్రం ఆ స్థాయి లక్ కలిసిరావడం లేదు.

ఆపరేషన్ వేలంటైన్(operation valentine) మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవగా, ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. యాక్టింగ్ పరంగా అమ్మడు వెనుకబడిపోయినా బ్రాండ్ ఎండార్స్మెంట్స్ తో బిజీగానే ఉంది.


కెరీర్లో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను అందించే మానుషి, తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.


ఈ ఫోటోల్లో బికినీలో తన గ్లామర్ డోస్ ను పెంచి బోల్డ్ లుక్ లో యూత్ కు పిచ్చెక్కిస్తోంది. మానుషి షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.








