బాడీ స్కిమ్మింగ్ గౌన్లో స్టైలిష్ గా మెరిసిన లైగర్ బ్యూటీ
బాలీవుడ్ గ్లామరస్ బ్యూటీ అనన్యా పాండే(Ananya Pandey) ఓ వైపు సినిమాలు, మరోవైపు బ్రాండ్ ఎండార్స్మెంట్స్తో పాటూ ఇంకోవైపు సోషల్ మీడియాలో కూడా తన ఫ్యాషన్ సెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.
తాజాగా అనన్య బ్రాంజ్ కలర్ ఫ్లోర్ లెంగ్త్ కౌచర్ గౌన్ ను ధరించి ఎంతో అందంగా మెరిసింది.
ఈ బాడీ స్కిమ్మింగ్ డ్రెస్ కు డీప్ వీ నెక్ లైన్, గౌన్ డీటెయిలింగ్ ఎంతో స్టైలిష్ గా ఉండగా, ఈ డ్రెస్ లో అనన్య అందాన్ని చూసి ఫ్యాన్స్ లైకుల వర్షం కురిపిస్తూ వాటిని తెగ షేర్ చేస్తున్నారు.








