చీరలో రచ్చ చేస్తున్న జగతి మేడమ్
గుప్పెడంత మనసు(Guppedantha manasu) సీరియల్ లో జగతి మేడమ్ గా విపరీతమైన పాపులారిటీని అందుకున్న జ్యోతి పూర్వాజ్(Jyothi Poorvaj), ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుని సినిమాల వైపు వెళ్లింది.

తక్కువ టైమ్ లోనే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచుకుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఇన్స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉండే జ్యోతి, తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది.

ఈ ఫోటోల్లో అమ్మడు బ్లాక్ కలర్ శారీ ధరించి, హెయిర్ ను లూజ్ గా వదిలేసి, సింపుల్ మేకప్ తో కనిపిస్తూనే తన అందాలను ఆరబోసింది.

వాటిని చూసి నెటిజన్లు ఆమె అందాలకు ఫిదా అవుతూ సోషల్ మీడియాలో ఆ ఫోటోలను వైరల్ చేసే పనిలో పడ్డారు.









