ఫ్యాషన్ ప్రపంచంలో ఇప్పుడు కో-ఆర్డ్ సెట్లదే హవా! స్టైలిష్ లుక్ కోసమిది పర్ఫెక్ట్ ఛాయిస్.
కో-ఆర్డ్ సెట్ ట్రెండ్
టాప్, బాటమ్ మ్యాచింగ్ వెతకాల్సిన పనే లేదు. టైమ్ సేవ్ అవుతుంది, చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.
ఎందుకు ధరించాలి?
ఆఫీసుల కోసం బ్లేజర్ మరియు ట్రౌజర్ కో-ఆర్డ్ సెట్స్ ట్రై చేయండి. ప్రొఫెషనల్ లుక్ పక్కా!
ఆఫీస్ వేర్
కాటన్ లేదా లినెన్ ఫ్యాబ్రిక్‌లో ఉండే పాస్టెల్ కో-ఆర్డ్స్ క్యాజువల్ వేర్కి సూపర్‌గా ఉంటాయి.
క్యాజువల్ ఔటింగ్స్
సీక్విన్స్, సాటిన్ లేదా వెల్వెట్ ఫ్యాబ్రిక్ సెట్స్ ఈవినింగ్ పార్టీలకు మంచి గ్లామ్ లుక్ ఇస్తాయి.
పార్టీ రెడీ
ఫ్లోరల్ ప్రింట్లు, ట్రాపికల్ డిజైన్లు ఉన్న కో-ఆర్డ్ సెట్స్ హాలీడేస్, బీచ్ ట్రిప్స్‌కి బెస్ట్!
వెకేషన్ వైబ్స్
వైట్ స్నీకర్స్ లేదా స్ట్రాప్ హీల్స్‌తో ఈ డ్రెస్సులకు మంచి స్టైలిష్ లుక్ వస్తుంది.
ఫుట్‌వేర్ మ్యాచింగ్
సింపుల్ జ్యువెలరీ, క్లాసీ హ్యాండ్‌బ్యాగ్‌తో లుక్‌ని కంప్లీట్ చేయండి. తక్కువే ఎక్కువ అందం!
యాక్సెస్సరీస్
సెట్లోని టాప్‌ని వేరే బాటమ్తో, బాటమ్‌ని వేరే టాప్‌తో జత చేసి కొత్త స్టైల్స్ ట్రై చేయండి.
మిక్స్ & మ్యాచ్
సౌకర్యం, అందం రెండూ ఒకేచోట కావాలంటే కో-ఆర్డ్ సెట్సే బెస్ట్. ఇప్పుడే మీ వార్డ్రోబ్ మార్చేయండి!
స్టైల్ స్టేట్మెంట్