మినీ డ్రెస్ లో దిశా గ్లామర్ షో
లోఫర్(Loafer) బ్యూటీ దిశా పటానీ(Disha Patani) తన గ్లామర్, ఫిట్నెస్ తో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉండే దిశా తాజాగా మెటాలిక్ చెయిన్ మినీ డ్రెస్ లో మెరిసింది.ఈ అవుట్‌ఫిట్ లో దిశా గ్లామర్ నెక్ట్స్ లెవెల్ లో ఎలివేట్ అవగా, అమ్మడి అందాల్ని చూసి యూత్ పిచ్చోళ్లైపోతున్నామంటూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.








