Deviyani Sharma: గ్రీన్ డ్రెస్ లో దేవియాని గ్లామర్ ట్రీట్
దేవియాని శర్మ(deviyani sharma). తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని పేరు. పొలిమేర(polimera), సేవ్ ది టైగర్స్(Save the tigers) ప్రాజెక్టులతో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న దేవియాని శర్మ.. ప్రస్తుతం మంచి అవకాశాలను అందుకుంటూ కెరీర్ లో బిజీగా ఉంటుంది.

కెరీర్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆమె సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గానే ఉంటూ రెగ్యులర్ గా తన అప్డేట్స్ ను అందిస్తూ ఉంటుంది.

అందులో భాగంగానే ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేసే దేవియాని తాజాగా గ్రీన్ కలర్ స్విమ్ సూట్ తరహా డ్రెస్ లో కనిపించి, తన అందాలతో యూత్ గుండెల్లో సెగలు రేగేలా ఫోటోలకు పోజులిచ్చింది.

ఈ ఫోటోలకు కుర్రాళ్లు లైకుల వర్షం కురిపిస్తూ వాటిని నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు.









