బ్లాక్ డ్రెస్లో మరింత అందంగా మెరుస్తున్న భాగ్యశ్రీ
భాగ్యశ్రీ బోర్సే(Bhagya sri borse) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. మిస్టర్ బచ్చన్(Mr. Bachan) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అమ్మడు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. తాజాగా భాగ్యశ్రీ బ్లాక్ కలర్ ప్లీటెడ్ హాల్టర్ డ్రెస్ లో ఎంతో అందంగా కనిపించింది. డ్రెస్ కు తగ్గట్టు ఆమె హెయిర్ స్టైల్, మినిమల్ మేకప్ ఎంతో క్లాసీగా ఉండగా, ఈ ఫోటోల్లో భాగ్యశ్రీ మరింత అందంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.







