మాన్సూన్ మ్యాజిక్ఈ 5 చోట్ల అందాలు మిస్ అవ్వొద్దు
వర్షాకాలం మొదలైతే ప్రకృతి కొత్త అందాలతో కళకళలాడుతుంది. ఎండల వేడి తగ్గి, పచ్చని చెట్లు, కొండలు, జలపాతాలు, మేఘాల మధ్య కనిపించే దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. ఈ సమయంలో కొన్ని ప్రాంతాలు మరింత అందంగా మారి పర్యాటకులను ఆకర్షిస్తాయి. వర్షపు చినుకుల మధ్య ప్రకృతిని ఆస్వాదించాలనుకునే ఈ ప్లేసెస్ అసలు మిస్ చేసుకోకండి.
ఇవి కూడా చదవండి
మున్నార్ – పచ్చని టీ తోటల అందాలు













