Kavitha: కవిత కొత్త పార్టీ ఏర్పాటు.. పోటీ ఎక్కడి నుంచంటే?
ఈ ఏడాది మేలో కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల
(Kalvakuntla Kavitha) ప్రకటించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. మే (May) మొదటి వారంలో ముహూర్తం చూసుకుని పార్టీ పేరు ప్రకటిస్తామని తెలిపారు.పార్టీ పేరులో తెలంగాణ (Telangana) ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో సిద్ధిపేట, బోధన్‌లో(Bodhan) ఒకచోటి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. మొదటి ఛాయిస్ సిద్దిపేట అని తెలిపారు.

ఇవి కూడా చదవండి
(adsbygoogle = window.adsbygoogle || []).push({});








