పాలు, పూలు అమ్మితే ఇంత డబ్బు వస్తుందా? : సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ (KCR) హయాంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తికి చెందిన యూనివర్సిటీ (Supreme Court)లో రూ.400 కోట్లు ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. శాసనసభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మా అధికారులు ఓ యూనివర్సిటీలో తనిఖీకి వెళ్లారు. వాళ్లను లోపలికి రానివ్వలేదు. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలిచ్చినా అనుమతి ఇవ్వలేదు. ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? దోచుకున్నారా? పాలు(Milk), పూలు అమ్మితే ఇంత డబ్బు వస్తుందని నాకు తెలీదు అని అన్నారు.








