మంత్రి నారా లోకేశ్‌కు ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం
తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) రష్యా రాజధాని మాస్కో (Moscow) నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండియన్ ఎంబసీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ నిఖిలేశ్ గిరి (Nikhilesh Giri), ప్రవాసాంధ్రులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 7 వరకునారా లోకేశ్ రష్యా (Russia)లో పర్యటించనున్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ ఫోరమ్‌లో ఆయన పాల్గొననున్నారు.







