ఆగస్టు 25 నుంచి కాణిపాకంలో బ్రహ్మూెత్సవాలు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మూెత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబరు 14 వరకు జరుగుతాయి. ఈ మేరకు ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. ఆగస్టు 25వ తేదీన వినాయకచవితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.








