- Home » Chittoor District
Chittoor District
Chandrababu: ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు … మన జీవన విధానం కావాలి : చంద్రబాబు
ఏడాది క్రితం స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. చిత్తూరు జిల్లా (Chittoor district) నగరిలో సీఎం పర్యటించారు.
January 24, 2026 | 02:33 PMChandrababu: ఏడాదిలోగా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులు: సీఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను సంజీవని ప్రాజెక్టు ద్వారా రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఆరోగ్యశాఖపై సీఎం సమీక్ష నిర్వహించారు. గేట్స్ ఫౌండేషన్‌తో కలిసి ఆరోగ్య రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న
December 17, 2025 | 09:11 AMNara Lokesh : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నా శుభాభినందనలు
కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్‌కి కుంకీ ఏనుగులు రప్పించిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)కు మంత్రి నారా లోకేశ్
May 22, 2025 | 07:23 PMనారా లోకేశ్ తో కలిసి పాదయాత్ర చేసిన తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన
యువగళానికి ప్రజల నుంచి అద్బుత స్పందన లభిస్తోందని తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన అన్నారు. చిత్తూరు జిల్లాలోని గంగాధరనెల్లూరు మండలం తూగుండ్రం ప్రధాన రహదారిపై లోకేష్‌తో కలిసి సతీష్ వేమన పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో యువతలో మనోబలం నింపుతోందన్నారు. కు...
February 10, 2023 | 03:59 PMలోకేష్ పాదయాత్రలో పోలీసుల నిబంధనలు ఇవే…!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 27 నుంచి పాదయాత్ర మొదలుపెడుతున్న నేపధ్యంలో పోలీసులు అనుమతి మంజూరు చేసారు. కుప్పం నుంచి ఈ పాదయాత్ర మొదలుకానుంది. టీడీపీ అధినేత చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్… నారా లోకేష్ పాదయాత్రకు సంబంధించి పోలీసుల అనుమతికి దరఖాస్తు చేయగా నేడు అనుమతి ...
January 24, 2023 | 03:01 PMమోదీకి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు
యస్… ఇప్పుడు చెబుతున్నా పోలవరం ‘ఏటీఎం’ కాదు, ‘ఏటీడబ్ల్యూ’!: మోదీకి కౌంటర్ ఇచ్చిన చంద్రబాబుపోలవరాం ఏటీఎం కాదు ఏటీడబ్ల్యూఎనీ టైమ్ వాటర్దమ్ముంటే ఆపుకోండి చూద్దాం! టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిత్తూరు జిల్లా పూతలపట్టు రోడ్ షోలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన తన ప్రసంగం...
April 1, 2019 | 04:59 PMమా పోరాటం వైసీపీతో కాదు… టీఆర్ఎస్ తోనే
ఈ ఎన్నికల్లో మా పోరాటం వైసీపీతో కాదు. టీఆర్ఎస్తోనే. ఖబడ్దార్ కేసీఆర్ జాగ్రత్తగా ఉండు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. కేసీఆర్ మా పాలనను చూడు. మా పౌరుషాన్ని చూడు అని సవాల్ విసిరారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు, శ్రీకాళహస్తి...
March 24, 2019 | 09:13 PMకాబోయే ప్రధానిని నిర్ణయించేది బాబే
వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలో 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని కేంద్రంలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించేది టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ సృష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ ప...
June 21, 2018 | 09:26 PMRockman Industries Ltd. Plant in Chittoor District
The Chief Minister has accepted an investment proposal from Rockman Industries Ltd., for setting up an Aluminium Die-Casting plant in Chittoor district. Their proposed investment is Rs.540 crore spread over a period of 6 years, with generation of 1600 direct jobs. In a meeting held in the Secreta...
August 10, 2017 | 03:07 AMఆగస్టు 25 నుంచి కాణిపాకంలో బ్రహ్మూెత్సవాలు
చిత్తూరు జిల్లా కాణిపాకంలో వెలసిన స్వయంభు శ్రీవరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మూెత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు ఆగస్టు 25వ తేదీ నుంచి సెప్టెంబరు 14 వరకు జరుగుతాయి. ఈ మేరకు ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. ఆగస్టు 25వ తేదీన వినాయకచవితో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
July 9, 2017 | 09:27 PM- NATS: ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ బాలల సంబరాలు
- SKY: వాలంటైన్స్ డే స్పెషల్.. రేపే “స్కై” మూవీ ధియేట్రికల్ రిలీజ్..
- Hey Bhagawan: ‘హే భగవాన్” చిత్రం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది : సాయి దుర్గ తేజ్
- Nabandham: ‘నాగబంధం’ టీజర్ ను లాంచ్ చేయనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు
- Deewana: వాలెంటైన్స్ డే సందర్భంగా “దీవాన” మూవీ స్టోరీ పోస్టర్ రిలీజ్
- Interview Tips: ఇంటర్వ్యూలో ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం తెలిస్తే.. ఉద్యోగం మీదే!
- The Paradise: ‘ది ప్యారడైజ్’ ఆగస్టు 21న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్
- Mension House Mallesh: ‘మెన్షన్ హౌస్ మల్లేష్’ టీజర్ ఎక్సైటింగ్‌గా అనిపించింది – విశ్వక్ సేన్
- Business Ideas: పెట్టుబడి వేలల్లో.. లాభం లక్షల్లో.. నిరుద్యోగుల కోసం సూపర్ సమ్మర్ బిజినెస్!
- YS Jagan: వంశీ విషయంలో జగన్ ఆలోచన ఏంటీ..?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()










