వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తాఫాకు షాక్
పొగాకు (Tobacco) వ్యాపారి కిడ్నాప్ కేసులో గుంటూరు (Guntur) తూర్పు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ (ycp|) నేత ముస్తాఫా (Mustafa)కు నూజివీడు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. గురువారం తెల్లవారుజామున న్యాయమÖర్తి ముందు పోలీసులు ఆయనను హాజరుపరిచారు. అనంతరం నెల్లూరు (Nellore) సబ్ జైలుకు తరలించారు. ఇదే కేసులో ముస్తాఫా కుమారుడు ముబషీర్కు కూడా కోర్టు రిమాండ్ విధించింది.








