6th Aug 2026

_________

- Bhuvana

చేతికి రాయల్ లుక్ ఇచ్చే 8 లగ్జరీ లేడీస్ వాచ్ కలెక్షన్స్.. ఓ లుక్ వేయండి మరి!

వాచ్ అంటే కేవలం సమయం మాత్రమే కాదు, మీ క్లాసిక్ లుక్ మరియు ఆత్మవిశ్వాసాన్ని చాటిచెప్పే అద్భుతమైన రాయల్ యాక్సెసరీ!

రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో త్రీ-లైన్ క్రిస్టల్ స్ట్రాప్ డిజైన్ వాచ్‌కి ఆర్నమెంట్ లుక్ ఇస్తుంది. గ్రాండ్ పార్టీలకు ఇది పర్ఫెక్ట్ ఎంపిక!

షైనింగ్ క్రిస్టల్ ఆర్నమెంట్

వెరైటీ షీల్డ్ షేప్ డయల్ మరియు లగ్జరీ గోల్డ్ జెమ్‌స్టోన్స్ స్ట్రాప్ డిజైన్ మీ చేతికి ఎంతో రిచ్ అండ్ మోడ్రన్ ఫీల్ ఇస్తుంది.

యునిక్ షేప్ & రాయల్ లుక్

రోజ్ గోల్డ్ బ్యాంగిల్ మోడల్‌పై పెర్ల్ (ముత్యం) టచ్‌తో వచ్చిన ఈ డిజైన్ చాలా క్లాసీగా, కాజువల్ అండ్ ఫార్మల్ వేర్‌కి మ్యాచ్ అవుతుంది.

ఎలిగెంట్ పెర్ల్ వాచ్

డార్క్ బ్లూ డయల్‌కి చుట్టూ ఉన్న క్యూట్ గోల్డ్ చైన్ అండ్ డిజైనర్ లింక్స్ ప్రతి ఫంక్షన్‌లో మిమ్మల్ని స్పెషల్‌గా నిలబెడతాయి.

డార్క్ బ్లూ & గోల్డ్ కాంబో

మీనాకారీ పింక్ షేడ్, లీఫ్ మోటిఫ్స్ అండ్ గోల్డెన్ బాల్స్ స్ట్రాప్‌తో పట్టు చీరలు, ఏత్నిక్ వేర్‌పైకి రాయల్ వింటేజ్ లుక్ ఇస్తుంది.

 ట్రెడిషనల్ యాంటిక్ డిజైన్

లీఫ్ షేప్ కటింగ్ స్టోన్స్, రూబీ రెడ్ రెక్టాంగిల్ స్టోన్స్‌తో వచ్చిన ఈ వాచ్ జ్యువెల్రీ మరియు వాచ్ రెండింటి కాంబినేషన్!

లీఫ్ ప్యాటర్న్ జ్యువెల్రీ వాచ్

డబుల్ లేయర్ పెర్ల్స్ (ముత్యాల) స్ట్రాప్, రెక్టాంగిల్ పీచ్ డయల్‌తో ప్రతి చిన్న సందర్భాన్ని మెరిసేలా చేసే అందమైన ఆర్నమెంటల్ డిజైన్!

లగ్జరీ పెర్ల్ బీడ్స్ బ్రాస్‌లెట్ వాచ్

ఈ లేటెస్ట్ లగ్జరీ డిజైన్స్ కేవలం వాచీలు మాత్రమే కాదు, ప్రతి వేడుకలో మీ ప్రత్యేకతను చాటే నిత్యనూతన ఫ్యాషన్ ఇన్వెస్ట్‌మెంట్!