ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 20వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం
• పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటక, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించి వివిధ పెట్టుబడి ప్రతిపాదనలపై ఎస్ఐపీబీలో చర్చ.
• రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ముందుకు 37 ప్రాజెక్టులకు సంబంధించి దాదాపు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడి ప్రతిపాదనలు.
• వివిధ ప్రతిపాదనలపై చర్చిస్తోన్న 20వ ఎస్ఐపీబీ.
• సమావేశానికి హాజరైన మంత్రులు కె.అచ్చెన్నాయుడు, నారాయణ, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్, బీసీ జనార్ధన్ రెడ్డి, వాసంశెట్టి సుభాష్, సీఎస్ సాయి ప్రసాద్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు








