బ్లాక్ టాప్, డెనిమ్ బాటమ్ లో ఆండ్రియా అందాల విందు
సౌత్ ఆడియన్స్ లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆండ్రియా(Andrea) ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అప్డేట్స్ ను షేర్ చేస్తూ ఫాలోవర్లకు టచ్ లో ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా బ్లాక్ స్ట్రాప్‌లెస్ ట్యూబ్ టాప్ తో పాటూ లైట్ వాష్ డెనిమ్ షార్ట్ ధరించి మెడలో చిన్న చోకర్ తో స్టైలింగ్ చేసి, సింపుల్ లుక్ లోనే ఎంతో కాన్ఫిడెంట్ గా కనిపించగా, ఆ ఫోటోలు చూసి ఆండ్రియా అందాల్ని నెటిజన్లు తెగ షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు.








