మే 8న వస్తున్న క్రాక్‌

మే 8న వస్తున్న క్రాక్‌

27-01-2020

మే 8న వస్తున్న క్రాక్‌

రవితేజ, శ్రుతీహాసన్‌ జంటగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న క్రాక్‌ చిత్రాన్ని మే 8న విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఠాగూర్‌ మధు ప్రకటించారు. రవితేజ పుట్టినరోజు (జనవరి 26న) సందర్భంగా ఈ సినిమాలో రవితేజ లుక్‌ను విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతున్న చిత్రమిది.