తానా ఆధ్వర్యంలో 90S లేడీస్ నైట్..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్వంలో 90S లేడీస్ నైట్ కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. A NIGHT TO REMEMBER అన్న థీమ్ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నవంబర్ 21వ తేదీన సాయంత్రం 5:30 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు.
నవంబర్ 21 న GRIFFITH HALL 1325 POTTSTOWN PIKE, GLENMOORE, PA 19343 లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో లైవ్ బ్యాండ్, డ్యాన్స్ తో పాటు 90 S HITS కూడా ప్లే చేయబోతున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి ఒక్కరికి 25 డాలర్లు.. టేబుల్ కి 200 డాలర్లుగా నిర్ణయించారు. మరిన్ని వివరాల కోసం ఫిల్లర్ లో ఇచ్చిన దానిని స్కాన్ చేయవచ్చు లేదా http://tinyurl.com/4c6S89C లింక్ ను కూడా ఓపెన్ చేయవచ్చు.
కార్యక్రమ వివరాలు
తేదీ : నవంబర్ 21,
సమయం : సాయంత్రం 5:30 నుంచి రాత్రి 10:00 గంటల వరకు
వేదిక : GRIFFITH HALL 1325 POTTSTOWN PIKE, GLENMOORE, PA 19343
ప్రత్యేక ఆకర్షణలు :
లైవ్ బ్యాండ్
డ్యాన్స్
90S హిట్స్








