విజిటర్స్ కవరేజ్ నుంచి మరో కొత్త పథకం
ఇన్స్యూరెన్స్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్న విజిటర్స్ కవరేజ్ తన ప్రత్యేకమైన పాలసీలద్వారా ఎంతోమంది కస్టమర్లను ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు కొత్త పథకాలతో ఆకట్టుకునే విజిటర్స్ కవరేజ్ ఇప్పుడు టిఎంక్వాట్స్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమ కాదు. మంచి ఆదాయ వనరుగాను ఇది ఉపయోగపడనుంది. శాంతాక్లారా కేంద్రంగా మొదలైన టిఎంక్వాట్స్ రవాణా ఇన్సూరెన్స్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆన్లైన్లో ఉండే మెడికల్ ఇన్సూరెన్స్ నే కాదు…. ప్రయాణీకులు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారికి ఈ కవరేజ్ వర్తించేలా కంపెనీ తయారు చేసింది.
ప్రపంచం వ్యాప్తంగా ప్రతి రోజు 8 మిలియన్ల మంది ప్రయాణాలు చేస్తారు. వారంతా ఇప్పుడు సరైన ఇన్సూరెన్స్ కంపెనీల కోసం వెదుకుతున్నారు. తమతో పాటు, ప్రయాణం సాఫీగా సాగేందుకు ఉండే వనరుల కోసం అన్వేషిస్తున్నారు. ఇలాంటి సమయంలో ప్రయాణీకుల అవసరాలకు తగ్గట్లుగా వారికి మెడికల్ ఇన్సూరెన్స్ ఇవ్వడమే కాదు క్లౌడ్ బేస్‌లో సమస్యలకు పరిష్కరాలను టిఎంక్వాట్స్. చూపించనుంది. ప్రపంచంలో ఎక్కడ నుంచైనా దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తీసుకోవచ్చు. రవాణా ఇన్సూరెన్స్, మార్కెట్ రంగాల్లో దూసుకుపోతున్న టిఎంక్వాట్స్ వ్యాపార పరంగాను ముందంజలో ఉంటోంది. మిగతా రవాణా ఇన్సూరెన్స్ కంపెనీలను తలదన్నేలా టిఎంక్వాట్స్ ఆఫర్లు ఇస్తోంది. ప్రయాణీకులను ఆకర్షిస్తోంది.
గత పదేళ్లుగా విజిటర్స్ కవరేజ్ ఇన్స్యూరెన్స్ రంగంలో రారాజుగా వెలుగొందుతోంది. ప్రయాణీకుల అవసరాలను గుర్తించి వారికి అన్ని రకాల సేవలు అందుబాటులో ఉండేలా విజిటర్స్ కవరేజ్ సేవలందిస్తోంది. వారి అవసరాలను తీరుస్తోంది. ప్రయాణీకుల నుంచి ఎలాంటి రుసుము వసూలు చేయకుండా వారి అడిగిన అన్ని ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పడమే కాదు.. వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తోంది విజిటర్స్ కవరేజ్. ఇలాంటి సమయంలో మరో మంచి అవకాశ వనరుగా టిఎంక్వాట్స్ను తీసుకువచ్చింది. కస్టమర్ల సంతృప్తే తమకు ముఖ్యమని కంపెనీ చెబుతోంది.













