వర్జీనియాలో అతిపెద్ద భారీ గణపతి
వర్జీనియాలోని లార్టన్ నగరంలో వినాయక చవితిని పురస్కరించుకుని భారీ గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 20 అడుగులు ఉన్న ఈ విగ్రహానికి తానా అధ్యక్షుడు సతీష్ వేమన పూజలు నిర్వహించారు. దాదాపు 500 కేజీల లడ్డును కూడా నిర్వాహకులు మహాప్రసాదంగా తయారు చేసి ఇవ్వనున్నారు.








