ఇండియన్ అమెరికన్లకు కీలక పదవులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరు భారతీయ అమెరికన్లను కీలక పదవులకు నామినేట్ చేశారు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఎన్ఫోర్స్మెంట్ కోఆర్డినేటర్‌గా విశాల్ అమీన్‌ను,ఆఫీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్(ఓఆర్ఐఏ) అడ్మినిస్ట్రేటర్‌గా నియోమి రావును నామినేట్ ఎంపికచేశారు. శాల్ అమీన్ ప్రస్తుతం హౌస్ జ్యుడీషియరీ కమిటీలోసీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఓఆర్ఐఏ అడ్మినిస్ర్టేటర్‌గా నామినేట్ అయిన నియోమి రావు.. జార్జ్ మాసన్ యూనివర్సిటీలో రావు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.













