విమానాల్లో ల్యాప్ టాప్ లు నిషేధం!
అన్ని విమానాల్లోనూ ల్యాప్టాప్లు వెంట తీసుకెళ్లడాన్ని అమెరికా నిషేధించే అవకాశం ఉంది. అమెరికాలోకి వచ్చే ఇక్కడి నుంచి ఇతర దేశాలకు వెళ్లే విమాన కేబిన్లలో లాప్టాప్లను నిషేధించాలనుకుంటున్నట్లు దేశీయ భద్రతా వ్యవహారాల శాఖ మంత్రి జాన్కెల్లీ తెలిపారు. కేల్లీ ఫాక్స్ న్యూస్ కిచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని పేర్కొన్నారు.








