ఎన్ఎస్జిలో భారత్కు శాశ్వత సభ్యత్వం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం కల్పించేలా తమ దేశం చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తున్నట్లు అమెరికా హోంశాఖ వెల్లడించింది. అమెరికా హోంశాఖ ప్రతినిధి హైదర్నవెర్ట్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఈ అంశంపై ఈ నెలాఖరుకు జరగనున్న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో చర్చించే దిశలో ఉందని అన్నారు. నిక్కీహెలీ భారత్కు శాశ్వత సభ్యత్వం విషయమై ఈ సమావేశాలలో లేవనెత్తే అవకాశాలున్నాయని, ఈ విషయాన్ని మరో పర్యాయం సమీక్షించి పూర్తి వివరాలు అందిస్తామని అన్నారు.








