పాత జీవితమే బాగున్నది
అమెరికా అధ్యక్షుడిగా కన్నా పాత జీవితమే బాగున్నదని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మనసులోని మాటను బయటపెట్టారు. తనకు పనిభారం పెరిగిందని, తనకిష్టమైన పనులు చేయడానికి సాధ్యంకావడం లేదని చెప్పారు. ఇప్పుడు నేను కారు నడుపాలనుకున్నా, నడుపలేను అని ట్రంప్ సరాదాగా వ్యాఖ్యానించారు.






