జంపాల చౌదరి కి తెలుగురచయిత కృతజ్ఞతాభివందనాలు
గత ఏడాది ఉగాది నాడు ప్రారంభమైన “తెలుగు రచయిత” ఈ హేవళంబి నామ సంవత్సర ఉగాది నుండి కొత్త రూపు దాల్చింది.
తెలుగు రచయితలందరి తరఫున రూపుదిద్దుకుని ముందడుగు వేస్తున్న ఈ “తెలుగురచయిత” ప్రతీ రోజూ ఒక రచయిత పేజీ చొప్పున ప్రచురిస్తూ ఉంది. ఇందుకు ఇతోధికంగా తోడ్పడిన “తానా” అధ్యక్షులు శ్రీ జంపాల చౌదరి గారికి “గాటా” (Global Association of Telugu Authors) తరఫున కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ కొత్త సంత్సరంలో సరికొత్త వెబ్సైటుని తెచి ది.






