డిటిఎ వేడుకల్లో సతీష్ వేమన
నోవిలో జరుగుతున్న డిట్రాయిట్ తెలుగు సంఘం 40వ వార్షికోత్సవ వేడుకలకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు సతీష్ వేమన హాజరయ్యారు. ఆయనతోపాటు పలువురు తానా నాయకులు రవి పొట్లూరి, అంజయ్య చౌదరి లావు, నాగరాజు నలజుల, సునీల్పాంత్ర తదితరులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.








