గుంటూరు జిల్లా పల్లపాడులో తానా మాస్క్ లు పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని పల్లపాడులో కరోనా నుంచి రక్షణకోసం మాస్క్ లు, శానిటైజర్లను, సోపులను పంపిణీ చేశారు. సురేష్ మానుకొండ, సతీష్ కాకాని వారి మిత్రులు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లుగా వ్యవహరించారు.






