ఇల్లు ఎంత అందంగా ఉన్నా లివింగ్ రూమ్‌లో ఒక మంచి రగ్గు లేకపోతే వెలితిగానే ఉంటుంది. ఇది మీ హాలుకు రాయల్ అండ్ వార్మ్ లుక్ ఇస్తుంది!
ఆధునిక ఆర్ట్ ప్రాధాన్యం ఇచ్చే అబ్‌స్ట్రాక్ట్ రగ్గులు ఇప్పుడు ట్రెండింగ్. రంగుల సమ్మేళనంతో ఇవి హాలుకు సరికొత్త ప్రాణం పోస్తాయి.
మోడర్న్ అబ్‌స్ట్రాక్ట్ డిజైన్స్
కలర్‌ఫుల్ ప్యాటర్న్స్, ఫ్రింజెస్ మరియు నేచురల్ ఫీల్ ఇచ్చే బోహో రగ్గులు మీ లివింగ్ స్పేస్‌కు కాజువల్, ఎనర్జెటిక్ వైబ్ ఇస్తాయి.
బోహో చార్మ్ & వైబ్రెంట్ లుక్
నేచురల్ జూట్ మ్యాట్లు పర్యావరణానికి మంచివి మరియు మినిమలిస్ట్ ఇంటీరియర్ కోరుకునే వారికి పర్ఫెక్ట్ ఎంపికగా నిలుస్తాయి.
ఎకో-ఫ్రెండ్లీ జూట్ రగ్గులు
పాతకాలపు పర్షియన్ రగ్గుల రాయల్ డిజైన్స్ మీ సోఫా సెట్‌కు క్లాసిక్ మరియు గ్రాండ్ డిజైనర్ లుక్‌ను క్షణాల్లో అందిస్తాయి.
వింటేజ్ & పర్షియన్ ఎలిగాన్స్
త్రిభుజాలు, డైమండ్ షేప్స్ కలిగిన జియోమెట్రిక్ రగ్గులు చిన్న హాలును కూడా విశాలంగా మరియు స్టైలిష్‌గా కనింపించేలా చేస్తాయి.
జియోమెట్రిక్ ప్రింట్స్
కాళ్లకు ఎంతో హాయిగా, మెత్తగా ఉండే షాగ్ (Shag) రగ్గులు కుటుంబ సభ్యులు కలిసి కూర్చునే ప్రశాంత వాతావరణాన్ని తెస్తాయి.
మెత్తని షాగ్ రగ్గులు
పెద్ద జూట్ మ్యాట్ పైన చిన్న కలర్‌ఫుల్ రగ్గు వేసి లేయర్ చేయడం ఇంటీరియర్ డిజైనింగ్‌లో నయా ట్రెండ్‌గా మారింది!
లేయరింగ్ స్టైల్ ట్రెండ్
సోఫా ముందు కాళ్లు రగ్గుపై పడేలా సైజ్ ఎంచుకోవడం ముఖ్యం. సరైన సైజ్ రగ్గు మీ గదికి పరిపూర్ణమైన డిజైనర్ లుక్ ఇస్తుంది.