ధీంతానా పోటీల్లో చిన్నారుల ప్రతిభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం వివిధ నగరాల్లో నిర్వహిస్తున్న ధీంతానా పోటీలను వాషింగ్టన్ డీసిలో కూడా నిర్వహించారు. ఈ పోటీల్లో చిన్నారులు జియా, విహాన్, ఆవిషి, సమన్వి, శర్వరి, నైనిక, సంహిత, ఆర్య, అక్షిత్, అవంతిక చేసిన డ్యాన్స్ ఆకట్టుకుంది.






