లాంగ్ ఐలాండ్ నగరంలో తానా 5కె రన్
తానా ఆధ్వర్యంలో లాంగ్ ఐలాండ్ నగరంలో నిర్వహించిన 5కె రన్లో 200మందికి పైగా ప్రవాసులు పాల్గొన్నారు. కార్యక్రమంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్, ప్రాంతీయ ప్రతినిధి విద్యాధర్ గారపాటి, వాసిరెడ్డి వంశీ, రామసుమంత్, తూనుగుంట్ల శిరీష, చల్లపల్లి సత్య, TLCA అధ్యక్షుడు గూడూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.








