తామా – అమృతవర్షిణి ఉగాది సాహితీ సదస్సు
తామా – అమృతవర్షిణి ఉగాది సాహితీ సదస్సు లో పాల్గొనడానికి పెద్దలకూ, పిన్నలకూ ఇదే మా ఆహ్వానం.
మీ స్వీయం కానీ, మీకు నచ్చినదైనా కానీ, మీ మనసును ఆహ్లాద పరచిన ఓ రచన ని ఈ సాహితీ సదస్సు లో మాతో పంచుకోండి.
ఎక్కడ: Lambert High School
ఎప్పుడు : April 15th 2:00 pm – 4:30 pm
అంశం: మీ స్వీయ/మనసుకి నచ్చిన రచనలు, పాల్గొనే వారి సమయం
5-10 నిమిషాలు మించకుండా చదవటం. ఉగాది కి సంబంధించిన అంశం ఐతే మేలు. కాక పోయినా చింత లేదు.
పిల్లలు తెలుగు లోనే కాక ఇంగ్లీషు లోనైనా వ్రాసిన అంశాన్నైనా చదవ వచ్చు.







