ఘనంగా సిలికానాంధ్ర 16వసంతాల వార్షికోత్సవం
సిలికానాంధ్ర సంస్థ ఏర్పాటు చేసి 16వసంతాలు పూర్తి అయిన సందర్భంగా మిల్పిటాస్లోని సిలికానాంధ్ర విశ్వవిద్యాలయంలో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కూచిపూడిలో సిలికానాంధ్ర నిర్మిస్తున్న సంజీవిని ఆసుపత్రి లోగోను ఈ వేడుకల్లో ఆవిష్కరించారు.








