ఎపిఎన్ఆర్టీ సిఇఓగా సాంబశివరావు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నారైల కోసం ఏర్పాటు చేసిన ఎపి నాన్ రెసిడెంట్ తెలుగు సౌసైటీకి సిఇఓగా కె. సాంబశివరావును ప్రభుత్వం నియమించింది. ఐఆర్టీఎస్కు చెందిన అధికారి అయిన సాంబశివరావు ఇంతకుముందు ఎపి ఫైబర్నెట్ ఎండిగా పనిచేశారు.








