ఆకట్టుకున్న నాదామృతవర్షిణి
చికాగోలో నాట్స్ సంబరాల్లో భాగంగా ప్రదర్శించిన ‘నాదామృత వర్షిణి’ కార్యక్రమం ఆకట్టుకుంది. స్థానిక కళాకారులు ప్రదర్శించిన ఈ కార్యక్రమం అలరిస్తే, మాయాబజార్, మిమిక్రీ రాజు చేసిన మిమిక్రీ, స్వరవేదం తదితర కార్యక్రమాలు కూడా రంజింపజేశాయి.








